Thursday, 16 July 2015

అతిథి దేవో భవ!

అభిమాన హోటల్ జయా రెసిడెన్సీ


1996లో మొదలు పెట్టిన రోజు నుంచీ పంతొమ్మిది సంవత్సరాలుగా కాకినాడవాసులకీ, బయటనుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళకీ  జయా రెసిడెన్సీ అభిమాన పాత్రమైన హోటల్‌గా ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు - ఒకటి జయా రెసిడెన్సీ నగరానికి నడిబొడ్డున ఉండడం, రెండు స్పిక్ అండ్ స్పేన్ మెయింటనెన్స్! వైజాగ్ దశపల్లా గ్రూపు(Link) వాళ్ళచే నడపబడుతున్న హోటల్ కనుక నిర్వాహణలో ఆ ప్రొఫెషనలిజం అణువణువునా కనిపిస్తుంది. హోటళ్ళ స్టార్ వర్గీకరణ ప్రకారం ఇది టూ స్టార్ అయినా, అతిధులకు అందించే సౌకర్యాలు మాత్రం త్రీ స్టార్‌వి. ఇక్కడ ఉన్న ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్లో భోజనం చెయ్యడానికి కాకినాడ నలుమూలల నుంచీ, చుట్టుప్రక్కల పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళనుంచీ కూడా ఫ్యామిలీస్‌తో వస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఊరిలో ఉన్న వెజ్ రెస్టారెంట్లలో ఇది నెంబర్ వన్!

మధ్యతరగతి ప్రజల నుంచి, ఎక్జిక్యూటివ్స్ వరకూ రూంటారిఫ్ అందుబాటులో ఉంటుంది. నాన్ ఏసీ సింగిల్ రూం పదిహేడు వందలు లోపే. ఏసీ డబుల్ రెండువేల నాలుగు వందల లోపు. బిజినెస్ లేదా ఆఫీస్ పనులమీద కాకినాడకివచ్చే ఎక్జిక్యూటివ్స్‌కి జయాలో స్టే చాలా రాయల్ అండ్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇక స్థానికులు పెళ్ళిళ్ళలాంటి సందర్భాలలో దేశం నలుమూలలనుంచీ వచ్చే బందువులకి జయాలో రూంలు రిజర్వ్ చేస్తారు. ఎవరైనా ఒక్కసారి ఇక్కడ బసచేస్తే తరువాత ప్రతీసారీ ఇక్కడికే వస్తారు.

జయా రెసిడెన్సీ ఎక్కడి నుంచి ఎంత దూరం?


కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్ నుంచి 1.50 కిలోమీటర్లు.
కాకినాడ బస్ కాంప్లెక్స్ నుంచి 1 కిలోమీటరు.
సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి 13 కిలోమీటర్లు.
మధురపూడి విమానాశ్రయం నుంచి 65 కిలోమీటర్లు.

Jaya Residency
రెండు సూట్స్‌తో కలిపి మొత్తం 54 ఏసీ/నాన్-ఏసీ రూంలు ఉన్నాయి. ఇరవైనాలుగు గంటల రూం సర్వీస్. అతిదులకి మొదటి ఫ్లోర్లో ఉన్న గీతా రెస్టారెంట్‌లో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ప్రతీ రూముకీ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్ కనెక్టివిటీ ఉంది. టీవీ, డైరెక్ట్ డయల్ టెలీఫోన్, సేం డే లాండ్రీ, సేఫ్‌డిపాజిట్ లాకర్, ఫారిన్ ఎక్స్‌చేంజ్, డాక్టర్ ఆన్ కాల్, ట్రావెల్ ఏజన్సీ, ఫ్లోరిస్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

Tariff: (Rs.)
Non A.C. Single: 1650
Non A.C. Double: 2000
A.C. Single: 2000
A.C. Double: 2350
Suite: 3700

Elegant Room
ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్న గీతా రెస్టారెంట్‌లో  సౌత్ఇండియన్ మరియూ నార్త్ఇండియన్ తాలీ, స్నాక్స్ రుచికి పెట్టింది పేరు. రెస్టారెంట్‌లోనికి వెళ్ళడంకోసం రిషేప్షన్ ఏరియాలో కొంతసేపు ఓపికగా వెయిట్‌చెయ్యవలసి రావడం అనేది ఇక్కడ దొరికే ఫూడ్‌కి పెద్ద కాంప్లిమెంట్!  
Geetha Restaurant
మూడు బాంక్వెట్ హాల్స్ ఉన్నాయి.  బర్త్‌డే, ఫేర్‌వెల్ పార్టీ లాంటి ఓ 25 నుంచి 30 మంది పాల్గొనే చిన్న, చిన్న ఫంక్షన్లకి అనుకూలంగా ఉండే సద్భావనా ఏసీ హాల్; కాంఫెరెన్స్‌లకీ, పెళ్ళిళ్ళకి, రిసెప్షన్లకి 150 నుంచి 200 మందికి సరిపోయేలా ఉండే భావనా ఏసీ హాలు; పెద్ద ఫంక్షలు, అంటే 300 నుంచి 1500 మందికి సరిపోయేలా ప్రత్యేకంగా లాన్లతో డిజైన్‌చేసిన స్పందన - ఉన్నాయి.
Banquet Convention Facility
మొత్తంగా చెప్పాల్సినది ఏమిటంటే జయా రెసిడెన్సీ అన్ని తరగతుల వాళ్ళకీ అందుబాటులో ఉండే ఫ్యామిలీ & ఎగ్జిక్యూటివ్ హోటల్.

Jaya Residency
D.No. 20-6-5, Sitapathi Rao Street,
Kakinada - 533001
Andhra Pradesh, India

Phone Numbers: 0884 2372314(3 lines), 2377301(2 lines)
+91 9866319733
Fax: 91 0884 2363005
E-mail: jayakkd@rediffmail.com
              jayakkd1996@gmail.com

మరిన్ని విరరాల కోసం, రిజర్వేషన్ల కోసం జయారెసిడెన్సీ వెబ్‌సైట్‌ని ఇక్కడ చూడండి.

Other Hotels of Daspalla Group:

Hotel Daspalla
Daspalla Hotels Limited
Suryabagh
Visakhapatnam - 530 020
Phone: 0891 2564825 (Six Lines)
Fax: 0891 2562043
E-mail: dspvizag1@rediffmail.com
             hoteldaspalla@gmail.com

Executive Court
Daspalla Resorts Limited
Waltair Main Road
Visakhapatnam 
Phones: +91-891-2717300-305, 651255, 56
Fax: +91-891-2717444
Cell: 9866319737
E-mail: decvizag1@rediffmail.com
             
Hotel Daspalla 
Jublee Hill Resorts Limited
Road No. 37, Jublee Hills
Hyderabad - 500 033
Phone: 23547214
Fax: 23247213
E-mail: jublee.resorts@rediffmail.com

Hotel Geetha Regency
4th lane, Arundalpet
Guntur
Phone: 2219101
Cell: 98663 19730
E-mail: geetharegency@rediffmail.com